నేడు చెన్నై ఐఐటీకి సీఎం చంద్రబాబు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ చెన్నైకి పయనం కాబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. చెన్నై ఐఐటీ కి వెళ్తారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా ఐఐటీలో జరిగే ఆల్ ఇండియా రిసోర్చ్ స్కాలర్స్ సమ్మిట్..లో సీఎం చంద్రబాబు నాయుడు AIRSS 2025 స్పాట్ లైట్ స్పీకర్ గా పాల్గొని ఉన్నారు.

cm chandrababu

ఇవాళ ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు ఐఐటి చెన్నై కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడు హాజరు అవుతారు. ఇక ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత తిరిగి ఉండవల్లి నివాసానికి వస్తారు చంద్రబాబు నాయుడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో చెన్నై నుంచి ఏపీకి రాబోతున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news