Telangana - తెలంగాణ

కేసీఆర్ ను ఈఎంఐ లు చెల్లించమంటున్న జగ్గారెడ్డి… ఇంకా ఉన్నాయి!

కొంతమంది ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం పై చేసే విమర్శలు, ఇచ్చే సూచనలు, అడిగే డిమాండులు చాలా డిఫరెంటుగా ఉంటాయి... వాటిపై ఎలా స్పందించాలో ఒక్కోసారి ఎవరికీ అర్ధం కాదు! ఆ డిమాండ్ లపై అడిగినవారికి మాత్రం ఎంత క్లారిటీ ఉందనే విషయం సంగతి కాసేపు పక్కన పెడితే... కరోనా లాక్ డౌన్ వల్ల ప్రజలు...

ఇదిగో ఫ్రూఫ్: బాబుకి తెలంగాణ అంటే ఎంత ప్రేమో తెలుసా?

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉందా? ఉంది. ఎందుకు లేదు..? అక్కడ కూడా పార్టీ ఉండబట్టే కదా అది జాతీయ పార్టీ అవ్వడం, ఆ జాతీయ పార్టీకి బాబు అధ్యక్షుడిగా ఉన్నది. అంతే కాదు తెలంగాణ టీడీపీ రాష్ట్ర శాఖకు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను కూడా ఎంపిక చేశారు కదా! అయితే... తెలంగాణలో టీడీపీ ఉన్నట్లే.....

తెలంగాణలో భారీ వర్షాలు..!

తెలంగాణలో వరుసగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అరేబియా సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములు,మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడనున్నాయని తెలిపింది....

“మనలోకం” ప్రత్యేకం: బాబు – నీలం…. రాజకీయ విలువలు!

సాధారణంగా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నవారు.. తమ పాలనను, తమ రాజకీయానుభవాన్ని, తాను చేసిన పథకాలను, తాను నడిచిన నడతను, తాను పాటించిన విధానాలను, తన వ్యక్తిత్వాన్ని, తన నిజాయితీని ... ప్రత్యర్ధి పార్టీలకు ఉదాహరణలుగా చూపిస్తూ విమర్శలు చేస్తుంటారు. ఇది సహజం... కానీ ఈ మధ్యకాలంలో చాలా పనులు అసహజంగా చేయ ప్రయత్నిస్తున్న...

“మనలోకం” ప్రత్యేకం: నాడు – నేడు… సీ ఓటర్ సర్వేలో నిజమెంత?

ఇటీవల దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ మరియు ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రుల పనితీరుపై సీ ఓటర్ సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అటు జాతీయ మీడియాలోనూ, ఇటు స్థానిక మీడియాల్లోనూ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. టాప్ ప్లేస్ లు వచ్చిన వారు.. గుడ్ సర్వే అని కితాబిస్తుంటే... లాస్ట్ లో నిలిచిన...

అప్లై అవుతుందా: కేసీఆర్, ఎన్టీఆర్ ఫ్యాన్… జగన్, బాలయ్య ఫ్యాన్!

రాజకీయాలు వేరు, సినిమా ఇండస్ట్రీ విషయాలు వేరు అని బాలయ్య తాజాగా తేల్చేశారు. రాజకీయాలు అన్న తర్వాత సవాలక్ష మాటలు, చేతలు ఉంటాయని.. కానీ సినిమా ఇండస్ట్రీ విషయాల్లో అంతా కలిసి ఉండాలి అన్నట్లుగా బాలయ్య ఒక స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. ఇది కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ ను టాలీవుడ్ పెద్దలు కలిసిన...

తారక్ విషయంలో బాలయ్య నోరు నొక్కేస్తున్న బంధాలు, భయాలు ఇవే?

జూనియర్ ఎన్టీఆర్ కు బాలయ్య అంటే ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! మొదట్లో తన సినిమాల్లో... "మా బాబాయ్ ఎప్పుడూ చెబుతుండేవాడన్నా.. పురచేత్తో కొడితే పునర్జన్మ లేకుండా పోతావ్" అంటూ బాలయ్య డైలాగులని తన సినిమాలో పెట్టుకుని మురిసిపోయేవారు తారక్! ఇక ఆడియో ఫంక్షన్ లలో తన తాత పేరుతో పాటు...

బ్రేకింగ్: ఆంధ్రజ్యోతి వాహనంలో గుట్కా ప్యాకెట్లు… ఎవరివి, ఎక్కడికి?

నిషేధిత గుట్కాలు రవాణా చేస్తున్న ఆంధ్రజ్యోతి దినపత్రికలు తరలిస్తున్న వాహనం పోలీసులకు పట్టుబడింది. ప్రస్తుతం ఈ విషయం షాకింగ్ కి గురిచేస్తుందనే చెప్పాలి. కర్నూలు జిల్లా నంద్యాలలో మంగళవారం ఉదయం తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు నిషేధిత గుట్కాలను భారీగా తరలిస్తున్న ఆంధ్రజ్యోతి వాహనం పట్టుబడింది. దీంతో... ఆ వాహనంలోని సరుకును స్వాధీనం చేసుకున్న పోలీసులు...

శ్రీ‌వారి ల‌డ్డూల‌కు భ‌లే గిరాకీ.. రెండు రోజుల్లోనే 1 లక్షకు పైగా లడ్డూ విక్ర‌యాలు..

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గత రెండు రోజుల క్రితం నుంచి శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని విక్రయించడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌ టీటీడీ కల్యాణ మండపంలో లడ్డూలను విక్రయిస్తున్నారు. అయితే విక్రయాలు ఆరంభమైన రెండు రోజుల్లోనే 1.35 లక్షల లడ్డూలను విక్రయించామని టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలకు...

శుభాకాంక్షలు: తనను తాను పాలించుకోవడం మొదలై ఆరేళ్లు!

తెలంగాణ తనను తాను పాలించుకోవడం మొదలు పెట్టి ఆరేళ్లు గడిచింది. 1948లో హైదరాబాద్ రాష్ట్రం మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయి, ఆంధ్రప్రదేశ్‌లో విలీనం తరువాత సుమారు ఆరున్నర దశాబ్దాల తరువాత తనను తాను పాలించుకోవడం మొదలై ఆరేళ్లు గడుస్తోంది. ఈ ఆరేళ్లలో ఏం సాధించారు అని ప్రశ్నిస్తే, స్వేచ్ఛగా తనను తాను పాలించుకోవడమే అన్నింటికన్నా గొప్ప...
- Advertisement -

Latest News

వివేకానంద: మనిషి పతనానికైనా పాపానికైనా కారణం భయమే…!

భయమే ఓటమికి కారణం అవుతుంది. పైగా ఎక్కువ భయ పడటం వల్ల మానసిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. శక్తి, సామర్ధ్యాలు ఉన్నా తెలివితేటలు వున్నా...
- Advertisement -