Telangana - తెలంగాణ

రంగంలోకి సీఎం కేసీఆర్‌.. అంద‌రిచూపు అటువైపే

టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ వ్యూహాలు ఎవ‌రి అంచ‌నాల‌కు అంద‌వు. ఎన్నిక‌లు ఏవైన ఆయ‌న రంగంలోకి దిగితే ప్ర‌త్య‌ర్థుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందే. మ‌రికొద్ది రోజుల్లో రాబోతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపే ల‌క్ష్యంగా ఆయ‌న ముందుకు వెళ్తున్నారు. ఈ స్థానాల‌ను ద‌క్కించుకుని ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు టీఆర్ఎస్‌కే ఉంద‌న్న సంకేతాల‌ను బ‌లంగా తీసుకెళ్లేందుకు ఆయ‌న వ్యూహ...

రేపు 20 జిల్లాల ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్. రానున్న వీటిపై జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలగురించి చర్చించేందుకు రేపు 20 జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి. హైదరాబాద్ సహా ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్​నగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ అవుతారు. గ్రేటర్...

ఇక కేబుల్ బ్రిడ్జ్ మీద బండి ఆపితే సీజ్ !

ప్రజల సౌకర్యార్థం తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జి ఇప్పుడు జనాల ప్రాణాలమీదకి తెస్తోంది. చీకటి పడితే చాలు విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు జనం అక్కడికి చేరుకుంటున్నారు. సెల్ఫీలతో సందడి చేస్తున్నారు. వేగంగా వస్తున్న వాహనాలను సైతం గుర్తించకుండా.. రోడ్డుపైనే ఆటలాడుతున్నారు. దీంతో కేబుల్ బ్రిడ్జి పై సైబరాబాద్...

గెలవకుండానే మంత్రి పదవుల గురించి టీ కాంగ్రెస్ రచ్చ…!

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్న లక్ష్యం సిఎం కేసీఆర్ ని గద్దె దించడం. అందుకు కాంగ్రెస్ అధిష్టానం కూడా పావులు కదుపుతుంది. ఏకంగా ఇంచార్జ్ ని కూడా మార్చింది. రేపో మాపో కీలక పదవులను కూడా ఇవ్వడానికి రెడీ అవుతుంది. నాయకులు విజయం కోసం కష్టపడాలి. కాని ఇప్పుడే పదవుల గురించి రచ్చ...

కేసీఆర్ ఇంకో నాలుగేళ్లే ఆ తర్వాత కష్టం: కాంగ్రెస్ నేత జోస్యం

కాంగ్రెస్ నేత దామోదర రాజనరసింహ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఠాకుర్ గారు మనకు దిశా నిర్ధేశం చేశారని అన్నారు. 2023లో 79 సీట్లు తెలంగాణలో గెలవాలని టార్గెట్ పెట్టారు. కాంట్రాక్టులు, కమీషన్లు, కుట్రలు తెలంగాణలో జరుగుతున్నది అంటూ ఆయన ఆరోపించారు. రైతు , యువత , మహిళలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. 60 ఏళ్ల...

కేబుల్‌ బ్రిడ్జిపై ఫోటోలు నిషేదించనున్న ప్రభుత్వం ?

హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై పర్యాటకుల సెల్ఫీలు ఇప్పుడు ప్రమాదకరంగా మారాయి. యువత, మహిళలు రోడ్డుకు అడ్డంగా నిలబడి మరీ సెల్ఫీలు దిగుతున్నారు. ఇప్పటికే బ్రిడ్జి పై శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు రాకపోకలను నిషేధించారు. వారాంతాల్లో సందడి పెరుగుతోంది. సెల్ఫీల మోజుతో ప్రమాదాలు కొన్నితెచ్చుకుంటున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కొందరు...

రాజ్ భవన్ రాజకీయ డ్రామాల కోసం కాదు !

రాజ్ భవన్ రాజకీయ డ్రామాలకు వేదిక కాదని తెలంగాణా గవర్నర్ తమిళిసై అన్నారు. గత నాలుగు నెలలుగా ఫిర్యాదులు ఈ మెయిల్ ద్వారానే తీసుకుంటున్నామన్న ఆమె కాంగ్రెస్ నేతలను కూడా ఈ మెయిల్ ద్వారానే పంపించమని ఆడిగామని అన్నారు. సామాన్య ప్రజలకు, రాజకీయ పార్టీలకు కూడా అదే ప్రొసీజర్ ఫాలో అవుతున్నామని ఆమె అన్నారు....

అప్పుడు జ్వరాలు ఎలాగో ఇప్పుడు కరోనా అలా అన్నమాట: ఈటెల

నిమ్స్ హాస్పిటల్ ను తెలంగాణలోనే ఉన్నత హాస్పిటల్ గా తీర్చిదద్దడంలోనూ ముందు ఉన్నాం అని తెలంగాణా ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేంద్ర అన్నారు. డిల్లీ లో మాత్రమే వున్న మలిక్యూలార్ లాబ్ ఇక్కడ ప్రారంభించామని చెప్పారు. స్టెమ్ సెల్స్ బ్లడ్ క్యాన్సర్ బాధపడే వాళ్ళ కోసం ఏర్పాటు చేశాం అని పేర్కొన్నారు. దేశం...

కేంద్రం చట్టానికి కొత్త పేరు పెట్టిన రేవంత్…!

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసారు. షాపూర్ నగర్ లో కోటి సంతకాల సేకరణ నిర్వహించారు ఆయన. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ వ్యవసాయ చట్టం రైతులకు నష్టమే అని అన్నారు. ఈ చట్టం కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చడమే ప్రధాన లక్ష్యంగా ఉంది అని ఆయన ఆరోపించారు....

కేటిఅర్ కు షాక్ ఇచ్చిన బిజెపి

యాదాద్రి జిల్లా పర్యటనకు మంత్రులు కేటిఅర్, జగదీష్ రెడ్డి బయల్దేరారు. ఈ సందర్భంగా వారికి బిజెపి నేతలు షాక్ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభించడానికి హైదరాబాద్ నుండి భువనగిరి వెళ్తున్న రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఅర్ ను అడ్డుకుని ఎల్ఆర్ఎస్ వెంటనే రద్దు...
- Advertisement -

Latest News

శుభ‌వార్త : వంద కోట్ల క్ల‌బ్ లో టీఎస్ఆర్టీసీ … క‌ట్ చేస్తే సంక్రాంతి!

నాలుగువేల స‌ర్వీసులు మాట్లాడుతున్నాయి..వారం రోజుల కృషి మాట్లాడుతోంది..ఏడు నుంచి 14 వ‌ర‌కూ సంక్రాంతికి పల్లెల‌కు, ప‌ట్ట‌ణాల‌కు,న‌గ‌రాల‌కు ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డిచాయి..ఇందుకు స‌జ్జ‌నార్ తో సహా ఎంద‌రో...

యూఏఈ కీలక నిర్ణ‌యం.. బూస్ట‌ర్ డోసు ఉంట‌నే ఎంట్రీ

యూఏఈలో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్న‌నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ దేశం లోకి ఎవ‌రైనా రావాలంటే.. త‌ప్ప‌కుండా బూస్ట‌ర్ డోసు తీసుకుని ఉండాల‌ని యూఏఈ స్ప‌ష్టం చేసింది. యూఏఈలోని అబుదాబి...

15-18 వ్యాక్సిన్ : 50 శాతం దాటిన వ్యాక్సినేష‌న్

దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న వారికి ఈ ఏడాది మొద‌టి నుంచి టీకాలు పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ల‌ను తీసుకోవ‌డానికి దేశ వ్యాప్తంగా...

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. అప్లికేష‌న్‌కు గ‌డువు పెంపు

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ వార్త తెలిపింది. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం 730 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో రెవెన్యూ శాఖ‌లో జూనియ‌ర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 670...

చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలంలోని శనిగకుంటతండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన భాస్కర్ (35) గత నెల 17న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు...