BRS రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు!

-

వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముందు సభకు అనుమతించకపోవడంతో హైకోర్టుకు వెళ్లారు బీఆర్ఎస్ నాయకులు. ఇక ఈ కేసు కోర్టులో ఉండగా వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అనుమతి ఇచ్చారు తెలంగాణ పోలీసులు.

Police permission for BRS state festival

ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో BRS పార్టీ రజతోత్సవ సభ ఉండనుంది. పోలీసుల అనుమతితో కోర్టులో వేసిన కేసును విత్ డ్రా చేసారు బీఆర్ఎస్ నాయకులు.

  • వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల గ్రీన్ సిగ్నల్
  • ముందు సభకు అనుమతించకపోవడంతో హైకోర్టుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు
  • కేసు కోర్టులో ఉండగా సభకు అనుమతిచ్చిన పోలీసులు
  • ఈనెల 27న వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో BRS పార్టీ రజతోత్సవ సభ
  • పోలీసుల అనుమతితో కోర్టులో వేసిన కేసును విత్ డ్రా చేసిన బీఆర్ఎస్ నాయకులు

Read more RELATED
Recommended to you

Latest news