కౌశిక్ రెడ్డి, శంబీపూర్ రాజు ముందు హై టెన్షన్‌ !

-

కౌశిక్ రెడ్డి, శంబీపూర్ రాజు ముందు హై టెన్షన్‌ వాతావరణ నెలకొంది. శేరి లింగంపల్లిలో అరికేపూడి గాంధీ ఇంటి వద్ద బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు నివాసం దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. అటు పలుచోట్ల BRS నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు పోలీసులు.

Police were heavily deployed near Medchal district president MLC Shambipur Raju’s residence in the wake of a call to hold a BRS party meeting at Arikepudi Gandhi’s house in Serilingampally

ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు మొహరించారు. అరికే పూడి గాంధీ ముట్టడికి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. నిన్నటి ఘటనకు కచ్చితంగా ప్రతిచర్య ఉంటుందని సవాల్ చేశారు కౌశిక్ రెడ్డి. ఈ తరుణంలోనే… కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద అలెర్ట్ అయ్యారు పోలీసులు. ముందస్తు చర్యల్లో భాగంగా.. గచ్చిబౌలి అండ్ మాదాపూర్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news