అమేథి కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఫైనల్ అయ్యారు. మరోసారి స్మృతి ఇరానీపై ఎంపీగా పోటీ చేయనున్నారు రాహుల్ గాంధీ. వయనాడ్, అమేథి రెండు చోట్ల నుండి పోటీ చేస్తున్నారు రాహుల్ గాంధీ.
గత లోక్ సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీపై ఓటమిపాలైన రాహూల్ గాంధీ..ఇప్పుడు అమేథి కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఫైనల్ అయ్యారు.