బ్రేకింగ్ : పొంగిలేటికి రాహుల్ గాంధీ ఫోన్..!

-

బ్రేకింగ్ : పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికు కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఫోన్ చేశారని సమాచారం. నేరుగా రాహుల్ గాంధీ ఫోన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రజానేతగా ఉన్న పొంగులేటి కాంగ్రెస్ లోకి రావాలని కోరినట్లు సమాచారం…రాహుల్ గాంధీ నుండి ఫోన్లో సందేశం వచ్చినట్లు. ఖమ్మం జిల్లాలో హాట్ హాట్ గా ఉంది.బిఆర్ఎస్ కు దూరంగా ఉంటున్న పొంగులేటిని బిజెపిలో చేర్చుకునేందుకు అమిత్ షా వంటి నాయకులు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రాహుల్ గాంధీ నుండి ఫోన్ పై చర్చ కొనసాగుతోంది. మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news