Red alert for people of Telangana Heavy rains today: తెలంగాణ ప్రజలకు రెడ్ అలెర్ట్.. ఇవాళ కూడా అతి భారీ వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ADB, ASF, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది.
NZB, జగిత్యాల, సిరిసిల్ల, KRMR, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, కొత్తగూడెం, హనుమకొండ, కామారెడ్డి, KMM, WGL, VKB, SRD, MBNR, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.బ