నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు పెను ప్రమాదమే నెలకొంది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు నామమాత్రంగా మరమ్మత్తులు చేశారు. దీంతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు పెను ప్రమాదంలో పడింది. ఈ తరుణంలో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు దగ్గర వృధాగా లీకవుతున్నాయి నీళ్లు. కడెం ప్రాజెక్టుకి వరదనీరు తగ్గడంతో గేట్లను మూసివేశారు అధికారులు.
అయినప్పటికీ… నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు గేట్ నం. 13, 14, 15 వద్ద లీకేజీ ద్వారా వృధాగా పోతున్నాయి నీళ్లు. ఇన్ని రోజులు మరమ్మత్తులు చేసిన లీకేజీ మాత్రం ఆగలేదు. కడెం ప్రాజెక్టు దగ్గర వృధాగా లీకవుతున్నాయి నీళ్లు. అటు లీకేజీ ఇలాగే కొనసాగితే ప్రాజెక్టులో నీళ్లు నిలువ ఉంటాయో లేదో అని ఆందోళన చెందుతున్నారు ఆయకట్టు రైతులు.