తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్‌ షాక్‌..ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల రాజీనామా

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల రాజీనామా చేశారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే సత్కు సంజీవ రావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

ఇక కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే సత్కు సంజీవ రావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి ఇద్దరూ కలిసి…. తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను కలవనున్నారు. ఇక ఇప్పటికే బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తో భేటీ అయ్యారు ఈ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు. రేపు లేదా ఎల్లుండి.. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే సత్కు సంజీవ రావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి బీజేపీ పార్టీ చేరే ఛాన్స్‌ ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news