రేవంత్ రెడ్డి సెక్యూరిటీని మార్చుకోవడం వెనుక BRS లీడర్స్..?

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లో మార్పులు చోటుచేసుకున్నాయి. భద్రత సిబ్బందిని పూర్తిగా మార్చి వేశారు రేవంత్ రెడ్డి. బుధవారం ప్రభుత్వం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని చెప్పింది. కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత అధికారిక సమాచారం బయటకు వెళ్ళిపోతుంది ముఖ్యంగా సీఎం కేసీఆర్ వద్దకి చేరుతుందని ఊహగానాలు వినిపిస్తున్నాయి. భద్రత విషయంలో రాష్ట్ర ఇంటలిజెన్స్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది మాజీ సీఎం కేసీఆర్ దగ్గర పనిచేసిన సిబ్బంది రేవంత్ రెడ్డి వద్ద ఉండదని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.

CM Revanth will stay away from Telangana for 10 days

అలానే నిన్న బిఆర్ఎస్ కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు తర్వాత గంటల వ్యవస్థలోనే కెసిఆర్ వద్ద పనిచేసిన అధికారులు రేవంత్ రెడ్డి వ్యవహారాల విధుల నుండి తప్పించాలని నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రస్తుతము ఇది హాట్ టాపిక్ అయింది రేవంత్ రెడ్డి తో ఈ ఎమ్మెల్యేలు సమావేశమైన గంటల్లోనే సెక్యూరిటీలో మార్పు చేశారు అయితే ఈ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కీలక సమాచారాన్ని రేవంత్ రెడ్డికి చేరవేశారా అనే అనుమానం కూడా వస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news