ప్రభుత్వ రంగానికి చెందిన.. ఎస్బిఐ బ్యాంక్ అదిరిపోయే శుభ వార్త చెప్పింది. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి… క్రేజీ న్యూస్ అందించింది. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న 18 సంవత్సరాలు నిండిన వారికి… ఉపాధి కల్పించడంతోపాటు…. ఫ్రీగా నైపుణ్య శిక్షణ కూడా అందించేందుకు ముందుకు వచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే ట్రైనింగ్ ఇచ్చి మరి ఉద్యోగం కల్పించడం ఉందన్నమాట. ప్రతి సంవత్సరం… ఇదే సమయానికి.. ఎస్బిఐ దీన్నే కంటిన్యూ చేస్తోంది.
2010 సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు.. ఫ్రీ ట్రైనింగ్ తో పాటు ఉద్యోగం… పొందవచ్చన్నమాట. ఈ పథకం కోసం.. వెంటనే మీ స్థానిక ఎస్బిఐ బ్రాంచ్ ను కలిస్తే.. పూర్తి వివరాలు ఎస్బిఐ బ్యాంక్ అధికారులు తెలుపుతారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వాడుకోవాలని సూచించింది. ఫోన్ రిపేరింగ్, కంప్యూటర్ హార్డ్వేర్ నెట్వర్కింగ్ ఫోటోగ్రాఫ్ డ్రైవింగ్ అలాగే ఎలక్ట్రిషన్ కోర్సులకు.. శిక్షణ నుంచి.. ఉద్యోగం వచ్చేలా సర్టిఫికెట్లు ఇస్తారు.