ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు పాఠశాలలు, కార్యాలయాలు బంద్

-

BREAKING : తెలంగాణ విద్యార్థులకు అలర్ట్..ఇవాళ్టి నుంచి సోమవారం వరకు పాఠశాలలు, కాలేజీలు బంద్ కానున్నాయి. భారీ వర్షాల కారణంగా శనివారం వరకు సెలవులు పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

నిన్న, ఇవాళ ఇప్పటికే సెలవులు ప్రకటించగా.. రేపు శనివారం కూడా విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలకు కూడా సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. అంటే ఈ లెక్కన ఆదివారంతో కలిపితే.. విద్యాసంస్థలకు నాలుగు రోజుల పాటు సెలవులు వచ్చాయన్న మాట.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version