BREAKING : ఆస్పత్రిలో చేరిన సీనియర్‌ నాయకులు డీ. శ్రీనివాస్‌..

BREAKING : కాంగ్రెస్‌ పార్టీ మాజీ పీసీసీ చీఫ్‌.. డీ. శ్రీనివాస్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ తరుణంలోనే హైదరాబాద్‌ మహా నగరంలోని సిటీ న్యూరో ఆసుపత్రి లో చేరారు కాంగ్రెస్‌ పార్టీ మాజీ పీసీసీ చీఫ్‌.. డీ. శ్రీనివాస్‌.

నిన్న రాత్రి పూట ఫిట్స్ రావడం తో ఆసుపత్రి చేరారు డీ. శ్రీనివాస్‌. ముందు జాగ్రత్తగా icu లో డీ. శ్రీనివాస్‌ కు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. బరువు పెరగడంతో ఆరోగ్య సమస్య వచ్చినట్టు చెప్తున్నారు వైద్యులు. అంతేకాదు.. డీ. శ్రీనివాస్‌ కు ఎలాంటి ప్రమాదం లేదంటున్నారు డాక్టర్లు. ఇవాళ సాయంత్రం ఆయన హెల్త్‌ పై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.