కాంగ్రెస్ లో YSRTPని వీలినం చేయడంపై షర్మిల సంచలన ప్రకటన చేశారు. రాజకీయ పార్టీల పేరులో తెలంగాణ పేరు ఉండకూడదా… బీజేపీ తో కేసీఆర్ డ్యూయెట్లు పడుకున్నారు. కేసీఆర్ కు సప్లై కంపెనీగా కాంగ్రెస్ మారిందని ఆగ్రహించారు. విలీనం చేయడానికి ఇంత కష్టం పడాల్సిన అవసరం నాకేందుకు… విలీనం అని ఓ మహిళ కష్టాన్ని అవమానించకండని ఫైర్ అయ్యారు.
నాడు నేను వస్తా అంటే వద్దు అనే పార్టీ ఏదైనా ఉందా? చివరికి కేసీఆర్ కూడా కాదనే వాడా? అభ్యర్థులను తయారు చేసుకుని పోటీ చేస్తామని ప్రకటించారు. పొత్తులు కోరుతున్న పార్టీలు సమాధానం చెప్పాలని.. ఏ పార్టీ అయినా కేసీఆర్ తో పొత్తు పెట్టుకుంటారా లేదా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మేము కేసీఆర్ తో ఎప్పటికీ పొత్తు పెట్టుకోమని తేల్చి చెప్పారు వైఎస్ షర్మిల.