తిరుమల పుణ్యక్షేత్రంలో బయటపడిన మరో మోసం

-

Another fraud exposed in Tirumala shrine: తిరుమల పుణ్యక్షేత్రంలో బయటపడిన మరో మోసం బయటపడింది. సుప్రభాత సేవ, వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్లు, వీఐపీ గెస్ట్ హౌస్‌లో గదులు ఇప్పిస్తామంటూ భక్తులకు శఠగోపం పెట్టారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ వింగ్ అధికారులను హైదరాబాద్‌కి చెందిన భక్తుడు వేంకటేశ్వర్లు ఆశ్రయించారు.

There is no need to wait in the compartments in Tirumala to have a direct darshan of Srivari

విజిలెన్స్ విచారణలో తిరుపతికి చెందిన పాత నేరస్థురాలు కె.నవ్యశ్రీగా గుర్తించారు అధికారులు. మొత్తం రూ.41 వేలు భక్తులు నుంచి తీసుకుని ఉడాయించిన మహిళ..తమిళనాడు వెళ్లినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version