హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై గ్యాంగ్‌రేప్‌..హోటల్‌ కు తీసుకెళ్లి మరీ !

-

Software engineer gangraped in Hyderabad taken to hotel: హైదరాబాద్‌ లో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై గ్యాంగ్‌ రేప్‌ జరిగింది. హోటల్‌ కు తీసుకెళ్లి మరీ రేప్‌ చేశారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌ వనస్థలిపురంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై గ్యాంగ్‌ రేప్‌ జరిగింది. ఓ హోటల్‌లో యువతిపై సామూహిక అత్యాచారం చేశారు దుండగులు. స్నేహితుడితో కలిసి హోటల్‌కు వచ్చింది ఆ బాధిత యువతి.

Software engineer gangraped in Hyderabad taken to hotel

మద్యం మత్తులో యువతిపై అత్యాచారం చేశారు ఆమె స్నేహితులు. ఆమె స్నేహితుడితో పాటు తనపై మరొకరు అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది బాధిత యువతి. ఆ యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news