Breaking: సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు

-

సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయింది. రేపు జరగబోయే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ హాజరు కావడం లేదని.. ఈ మేరకు ఏఐసీసీ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. రేపటి ఆవిర్భావ వేడుకలకు సోనియాగాంధీ ని ఆహ్వానించారు సీఎం రేవంత్.

Sonia Gandhi Telangana tour cancelled

కానీ ఇప్పటికి ఖరారు కానీ సోనియాగాంధీ పర్యటన షెడ్యూల్‌. ఈ తరుణంలోనే.. రేపు జరగబోయే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ హాజరు కావడం లేదని.. ఈ మేరకు ఏఐసీసీ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీలో ఎండల కారణంగా సోనియా రావడం లేదని సమాచారం.

కాగా, జూన్ 02, 2024న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లను భారీగా చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news