కాంగ్రెస్ లో చేరిన సోయం బాపు రావు..!

-

కాంగ్రెస్ పార్టీ లో చేరారు సోయం బాపు రావు. బీజేపీ కి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు ఈయన. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ కండువు కప్పుకున్నారు సొయం బాపు రావు. ఈయన తో పాటుగా అత్రం సక్కు కూడా కాంగ్రెస్ లో చేరారు. ఇక కాంగ్రెస్ లో చేరిన అనంతరం సోయం బాపు రావు మాట్లాడుతూ.. నేను బీజేపీ కి రాజీనామా చేశా. రాష్ట్రంలో రేవంత్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితున్ని అయ్య. అన్ని మతాలకు నేను గౌరవిస్తా. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కు కట్టుబడి పని చేస్తా అని తెలిపారు.

ఇక తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఈ సందర్భంగా కీలక కామెంట్స్ చేసారు. మా మీద విమర్శలు చేసే BRS MLA లు కూడా మాతో టచ్ లో ఉన్నారు. మంచి ముహూర్తం చూసుకొని వారు కూడా మా కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని తెలిపారు మహేష్ గౌడ్.

Read more RELATED
Recommended to you

Latest news