హరీష్ రావు చుట్టుముట్టిన జనాలు…కన్నీళ్లు పెట్టుకుని మరీ !

-

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు హరీష్ రావు చుట్టుముట్టారు జనాలు. కన్నీళ్లు పెట్టుకుని మరీ తమ బాధలు చెప్పుకున్నారు జనాలు. మేమెలా బ్రతకాలంటూ హరీష్ రావుతో తమ బాధలు చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఆటో డ్రైవర్. ఫ్రీ బస్ వల్ల ఆగమైనం.. హరీష్ రావుతో తమ కష్టాలు చెప్పుకుంటూ, కన్నీళ్లు పెట్టుకున్నారు ఆటో డ్రైవర్.

Stopped by the free bus The auto driver shed tears while telling his hardships to Harish Rao

ఈ దుర్మార్గపు చెయ్యి గుర్తు పాలన మాకొద్దంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం మా ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటో నడిపితే రోజు రెండొందలు వస్తున్నాయ్.. రెండొందలతో పిల్లల ఫీజులు ఎలా కట్టాలి.. ఇంటి కిరాయి ఎలా కట్టాలని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు హరీష్ రావు కలిసిన ప్రజల వీడియోలు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news