సెర్ఫ్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కొత్త పే స్కేలు వర్తింపు

-

కేసీఆర్‌ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. సెర్ఫ్ ఉద్యోగులకు పే స్కేలు వర్తింపు చేస్తూ… కేసీఆర్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 23 సంవత్సరాల నుంచి సెర్ఫ్ ఉద్యోగుల నుంచి డిమాండ్ వస్తోంది.

దీంతో సెర్ఫ్ ఉద్యోగులకు పే స్కేలు వర్తింపు చేస్తూ… కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలో.. సెర్ఫ్ ఉద్యోగులకు జీతాలు భారీగా పెరిగాయి. 3,978 మంది సెర్ప్ ఉద్యోగులకు లబ్ధి చేకూరింది. ప్రభుత్వంపై అదనంగా 58 కోట్ల రూపాయల భారం పడనుంది. ఏప్రిల్ 1 తేదీ నుంచి అమలులోకి కొత్త పే స్కేలు రానుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news