BREAKING : ఈనెల 23వ తేదీ నుంచి తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

-

తెలంగాణ రాష్ట్ర ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది ఇంటర్ బోర్డు. జేఈఈ పరీక్షల నేపథ్యంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ ఇంటర్ బోర్డు మార్చిన సంగతి తెలిసిందే. పద్యంలోనే తాజా దీనితో ప్రాక్టికల్ పరీక్షల తేదీలను కూడా విడుదల చేసింది. ప్రకారం మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి.

ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. అధికారిక ప్రకటన విడుదల చేసింది ఇంటర్ బోర్డ్. కాగా ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు మే 6 వ తేదీ నుంచి ప్రారంభించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్ పరీక్షల తేదీల్లోమార్పు చేసి.. ఏప్రిల్‌ నుంచి మే 4 వ తేదీ నుంచి నిర్వహించనుండటంతో.. ఏప్రిల్‌ 22 వ తేదీ నుంచి మొదలు కావాల్సిన ఇంటర్‌ పరీక్షల తేదీల్లో మార్పు చేసింది తెలంగాణ విద్యాశాఖ. విద్యాశాఖ నిర్ణయం ప్రకారం.. తెలంగాణ ఇంటర్‌ పరీక్షలు మే 6 వ తేదీ నుంచి మే 23 వరకు జరుగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news