తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలకు ముహూర్తం పిక్స్ !

-

తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారు అయినట్లు సమాచారం అందుతోంది. ఈ నెల 23వ తేదీన తెలంగాణ ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది.

Telangana Inter Result Release Moment Picks

ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ జరిగితే ఈ నెల 24వ తేదీన ఫలితాలను విడుదల చేస్తామని ఇంటర్ అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారట. ఈనెల 25వ తేదీన జేఈఈ మెయిన్ ర్యాంకులు విడుదలవుతుంద నేపథ్యంలో… ఇంటర్ ఫలితాలను 23వ తేదీ లేదా 24వ తేదీన రిలీజ్ చేస్తే బాగుంటుందని ఓ నిర్ణయానికి వచ్చిందట ఇంటర్ బోర్డు. దీనిపై రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news