TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల..ఇలా చెక్‌ చేసుకోండి

-

 

తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. కాసేపటి క్రితమే తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ముందుగా చెప్పినట్లుగానే.. ఇవాళ ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేశారు విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం. ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్ సైట్ లో తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చును.

Telangana State Board of Intermediate Education

తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరంలో 2, 87, 261 మంది ఉత్తీర్ణత సాధించారు. దీంతో 60.01 శాతంగా ఉత్తీర్ణత నమోదు అయింది. ద్వితీయ సంవత్సరం లో 3,22,432 మంది పాస్ అయి… 64.19% ఉత్తీర్ణత శాతం నమోదు అయింది. తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫలితాలలో మహిళలదే పైచేయి అని విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం ప్రకటించారు.

 

  • తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల..ఇలా చెక్‌ చేసుకోండి
  • https://tsbie.cgg.gov.in/ ఈ ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్ సైట్ లో తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చును.

Read more RELATED
Recommended to you

Latest news