మంత్రి సీతక్క వస్తుందని ఆటోలను ధ్వంసం చేసిన పోలీసులు !

-

మంత్రి సీతక్క వస్తుందని ఆటోలను ధ్వంసం చేశారు ములుగు జిల్లా పోలీసులు. ఆటో కార్మికులపై రేవంత్‌ రెడ్డి సర్కార్ వివక్ష కొనసాగుతోంది. తాజాగా ములుగులో పోలీసుల ఓవర్ యాక్షన్ స్పష్టంగా కనిపించింది. ములుగుకు మంత్రి సీతక్క వస్తుందని రోడ్డుపై ఉన్న ఆటోలను ధ్వంసం చేశారు పోలీసులు. అయితే… పోలీసుల తీరుపై ఆటో కార్మికుల కన్నెర్ర చేశారు.

The police vandalized the autos that the minister was coming

ములుగుకు మంత్రి సీతక్క వస్తుందని రోడ్డుపై ఉన్న ఆటోలను ధ్వంసం చేస్తారా అని నిలదీస్తున్నారు. ఇప్పటికే ఫ్రీ బస్సుతో తమ పొట్టలు కొట్టిన రేవంత్‌ రెడ్డి.. ఇప్పుడు ములుగుకు మంత్రి సీతక్క వస్తుందని రోడ్డుపై ఉన్న ఆటోలను ధ్వంసం చేశారని ఆగ్రహిస్తున్నారు ఆటో డ్రైవర్లు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news