తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజక వర్గంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కొడంగల్‌లోని ఆర్బీ తండాలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యక్తిరేకంగా తండా వాసులు…ఆందోళన చేపట్టారు. తమ గ్రామాల్లో ఫార్మా కంపెనీ వద్దంటూ ఆందోళన చేస్తున్నారు గ్రామస్థులు. ఆందోళన కారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు పోలీసులు.

అయినా కూడా..వినకుండా..కొడంగల్‌లోని ఆర్బీ తండాలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యక్తిరేకంగా తండా వాసులు…ఆందోళన చేపట్టారు.ఈ తరుణంలోనే.. కొడంగల్‌లోని ఆర్బీ తండాలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యక్తిరేకంగా ఆందోళన చేస్తున్న తండా వాసులుపై లాఠీఛార్జ్ చేశారట పోలీసులు. దీంతో…పోలీసులు, తండా వాసుల మధ్య వాగ్వాదం నెలకొంది. దీనికి సంబంధించిన సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.
కొడంగల్ నియోజకవర్గం లోని దుద్యాల మండలం రోటిబండ తండాలో ఫార్మ బాధితుల మీద లాఠీచార్జి..@TelanganaCOPs @revanth_anumula pic.twitter.com/ZBpQrDTl0g
— Telangana Awaaz (@telanganaawaaz) October 25, 2024