ఆలయంలో అపచారం లో చోటు చేసుకుంది. శివలింగం వద్ద మాంసం ముద్దలు దర్శనం ఇచ్చాయి. హైదరాబాద్‌లోని టప్పాచబుత్రా జిర్ర హనుమాన్ ఆలయంలో శివలింగం వెనుక మాంసం పడేసారు దుండగులు. మాంసం చూసి కంగుతిని పోలీసులకు సమాచారం ఇచ్చిన భక్తులు… షాక్ అయ్యారు.
ఇక మాంసం చూసి కంగుతిన్న భక్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు పోలీసులు. అటు టప్పాచబుత్రా జిర్ర హనుమాన్ ఆలయం వద్దకు హిందూ సంఘాలు భారీగా చేరుకుంటున్నారు. మాంసం పడేసింది ఎవరో గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆలయంలో అపచారం.. శివలింగం వద్ద మాంసం ముద్దలు!
హైదరాబాద్‌లోని టప్పాచబుత్రా జిర్ర హనుమాన్ ఆలయంలో శివలింగం వెనుక మాంసం పడేసిన దుండగులు
మాంసం చూసి కంగుతిని పోలీసులకు సమాచారం ఇచ్చిన భక్తులు
ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించిన పోలీసులు
భారీగా చేరుకుంటున్న హిందూ సంఘాలు
మాంసం… pic.twitter.com/kPxVklMgna
— BIG TV Breaking News (@bigtvtelugu) February 12, 2025