నేడు హైద‌రాబాద్ ఎన్టీఆర్ భ‌వ‌న్‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు

-

Today, AP CM Chandrababu visited NTR Bhavan in Hyderabad: హైదరాబాద్‌ వచ్చేశారు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు. నేడు హైద‌రాబాద్ ఎన్టీఆర్ భ‌వ‌న్‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు రానున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ‌ రాష్ట్రంలో పార్టీ బ‌లోపేతంపై చ‌ర్చించే అవ‌కాశం ఉంది. తెలంగాణ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై దిశానిర్దేశం చేయ‌నున్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు.

Today, AP CM Chandrababu visited NTR Bhavan in Hyderabad

అలాగే తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడి నియామకం పైన కూడా దృష్టి పెట్టనున్నారు. అయితే.. ప్రతి శనివారం, ఆదివారం తెలంగాణలోనే ఉంటానని ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు…ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగానే.. హైదరాబాద్‌ వచ్చేశారు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు. ఇక తెలంగాణ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై దిశానిర్దేశం చేయ‌నున్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news