టీఎస్ హైకోర్టు 48 గంటల్లో లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ

-

48 గంటల్లో లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి..లేదంటే తామే ఆదేశాలు జారీస్తుందన్న చీఫ్ జస్టీస్.

Ghmc లో నమోదైన కేసులు వార్డుల వారిగా కోర్టుకు సమర్పించాలన్న హైకోర్టు..

ఆర్ టి పి సి ఆర్ రిపోర్టు 24 గంటల్లో వచ్చేలా చూడాలి ప్రభుత్వానికి హై కోర్టు ఆదేశం హాస్పిటల్స్ లలో సలహాలు ఇవ్వడానికి నోడల్ అధికారి ని ఎవ్వరినైన నియమించలి – హైకోర్టు..

Health.telangana.gov.in వెబ్ సైట్ లో కోవిడ్ వివరాలు నమోదు చేయాలి హైకోర్టు..

పెళ్లిళ్లు, శుభకార్యాలలో పబ్లిక్ ప్లేస్ లలో ఎక్కువ మంది గాదర్ ఐతే వారి పై చర్యలు తీసుకోవాలి -హైకోర్టు..

డిజీపీ, ఆరోగ్య శాఖ ఆధికారులు ఇచ్చిన నివేదిక సరిగా లేదు – హై కోర్ట్

మరోసారి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పూర్తి నివేదిక సమర్పించాలి హైకోర్టు.

తదుపరి విచారణను ఈ నెల 23 కు వాయిదా వేసిన హైకోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news