కామారెడ్డిలో పోటీపై బిజేపి నేత విజయశాంతి క్లారిటీ ఇచ్చారు. కామారెడ్డి అసెంబ్లీ పై నా పోటీ విషయం మా పార్టీ నిర్ణయిస్తుందని బిజేపి నేత విజయశాంతి. రెండు రోజులుగా పాత్రికేయ మిత్రులు, మీడియాలో వస్తున్న వార్తల ప్రసారాలపై అడుగుతున్న ప్రశ్నలకు నా సమాధానం ఇంతే..
బీజేపీ కార్యకర్తలం ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించడం మాత్రమే మా విధానం అన్నారు.
ఏది ఏమైనా కామారెడ్డి, గజ్వేల్ రెండు నియోజకవర్గాలలో బీజేపీ గెలుపు, తెలంగాణ భవిష్యత్తుకు తప్పనిసరి అవసరం అన్నారు బిజేపి నేత విజయశాంతి. ఇది ప్రజలకు తెలియపర్చటం తెలంగాణ ఉద్యమకారుల అందరి బాధ్యత, బహుశా అన్నారు బిజేపి నేత విజయశాంతి. కామారెడ్డిల కాంగ్రెస్ నుండి షబ్బీర్ అలీ గారిని ఓడగొట్టాలని బీఆర్ఎస్, ఎంఐఎం ఎందుకు అనుకుంటున్నాయని నన్ను కొందరు అడగడం సరికాదని పేర్కొన్నారు. అది ఎంఐఎం మద్దతుతో అభ్యర్థిత్వం ప్రకటించుకున్న బీఆర్ఎస్, ఎంఐఎం, కేసీఆర్ గార్లను అడగవలసిన ప్రశ్న. నేనెట్లా సమాధానం చెప్పాలె? అని వెల్లడించారు బిజేపి నేత విజయశాంతి.