బుద్ధి సరిగ్గానే ఉందా… కేసిఆర్ గారూ? – ప్రెస్ మీట్ పై విజయశాంతి సెటైర్లు

-

బుద్ధి సరిగ్గానే ఉందా… కేసిఆర్ గారూ? అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పై విజయశాంతి ఫైర్ అయ్యారు. నిన్న రాత్రి 8 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఫామ్ హౌస్ ఫైల్స్ వీడియోలను రిలీజ్ చేశారు సీఎం కేసీఆర్. అయితే దీనిపై బిజెపి నేత విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

మొత్తం ప్రెస్‌కు టైం వేస్ట్. మీరు మాట్లాడిన సబ్జెక్టు అంతకన్నా వేస్ట్ అంటూ మండిపడ్డారు. మీరు సరిగా చెప్తున్నారో లేదో తెలియక కేశవరావు గారు, హరీష్ రావు గారు అయోమయ అవస్థలో ఉన్నట్లు ఆగుపడుతున్నది. ప్రెస్ కూడా మీరు సమావేశంలో పగటివేళ మాట్లాడితే మంచిదేమో అన్నట్లున్నరని ఎద్దేవా చేశారు విజయశాంతి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news