తెలుగు హీరోయిన్ స్కిన్ షో చేసినా లాభం లేదు బ్రో.!

-

సినిమా ఫీల్డ్ లో అవకాశాలు రావాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం వుండాలి. అలాగే ఎన్నో లెక్కలు కుదరాలి. అప్పుడు మాత్రమే అవకాశాలు చిక్కుతాయి. గతంలో తెలుగు హీరోయిన్ అంటే తెలుగు లో కచ్చితంగా మాట్లాడే వారికి మాత్రమే అవకాశం ఇచ్చే వారు. ఇంకా పాత రోజులకు పొతే పాటలు కూడా తెలుగు లో పాడే వారు మాత్రమే ఉండేవారు. కాని ఆ తర్వాత కాలంలో  సినిమాల లో వచ్చే తెలుగు హీరోయిన్ ను ఎతుక్కోవలసి వస్తోంది.

చాలా మంది హీరోయిన్స్ తెలుగు వారు ఉన్నా కూడా స్కిన్ షో చేయరని ఎక్కువ మంది దర్శకులు నిర్మాతలు ముంబయి కు, ఉత్తరాదికి వెళ్లి తెచ్చుకుంటారు. కానీ కొంత మంది అవసరం మేరకు గ్లామర్ చూపిస్తా అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా వారికి అవకాశాలు రావడం లేదు. అలాంటి వారిలో టాక్సీ వాలా తో హిట్ కొట్టినా కూడా పెద్దగా అవకాశాలు రావడం లేదు.

ఇక చాలా సార్లు పొట్టి పొట్టి బట్టలు ధరించి.. తన థైస్ అందాలు, నడుము అందాలు, ఎద అందాలు బయట పెడుతూ ఉంది.. నిజానికి ఒక స్టార్ హీరోయిన్ చేసే అంత గ్లామర్ షో చేస్తుంది. కానీ అవకాశాలు మాత్రం అంతగా కనిపించడం లేదు. ఇక సోషల్ మీడియాలో వాటిని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అందరి దృష్టిలో పడుతుంది. తాజాగా కాస్త గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తూ ఉంది. ఆ మధ్య బాలయ్య తో సినిమా అన్నారు మళ్లీ చడీ చప్పుడు లేకుండా పోయింది. ఇకనైనా ఆమెకు అవకాశాలు వస్తాయేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news