బయ్యారం పెద్ద చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం

-

crime
crime

బయ్యారం మండలంలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. బయ్యారం పెద్ద చెరువులో నీటిపై తేలియాడుతూ ఉన్న ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, వివరాలు సేకరిస్తున్నారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news