ఏపీ ప్రజలకు శుభవార్త..సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసిన సీఎం జగన్

-

అమరావతి : ఇవాళ అసెంబ్లీ లో 2020-21 ఆర్ధిక సంవత్సరానికి అకౌంట్ ఎట్ గ్లాన్స్ ప్రవేశపెట్టింది జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం. ఈ నివేదిక ప్రకారం.. 2020-21 ఏడాదికి రూ. 35540 కోట్ల రెవెన్యూ లోటు ఉండగా.. 2020-21 ఏడాదికి రూ. 55,167 కోట్ల ద్రవ్య లోటు, 2020-21 నాటికి రూ. 3, 48,246 కోట్ల మేర రుణ భారం ఉన్నట్లు తేలింది. అలాగే.. సంక్షేమ పథకాల క్యాలెండర్‌ ను కూడా సర్కార్ విడుదల చేసింది.

jagan
jagan

 

ఏప్రిల్‌ – వసతి దీవెన, వడ్డీలేని రుణాలు
మే- విద్యాదీవెన, అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్, రైతు భరోసా, మత్స్యకారభరోసా
జూన్‌ – అమ్మ ఒడి పథకం
జూలై – విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, జగనన్న తోడు
ఆగస్టు – విద్యా దీవెన, ఎంఎస్‌ఎంఈలకు ఇన్సెన్‌టివ్‌, నేతన్న నేస్తం,
సెప్టెంబర్‌ – వైఎస్సాఆర్‌ చేయూత
అక్టోబర్‌ – వసతి దీవెన, రైతు భరోసా
నవంబర్‌- విద్యా దీవెన, రైతులకు వడ్డీలేని రుణాలు
డిసెంబర్‌- ఈబీసీ నేస్తం, లా నేస్తం పథకాలు
జనవరి – రైతు భరోసా, వైఎస్సార్‌ ఆసరా, జగన్న తోడు పథకాలు
ఫిబ్రవరి – విద్యాదీవెన, జగనన్న చేదోడు పథకాలు
మార్చి-వసతి దీవెన

Read more RELATED
Recommended to you

Latest news