సీనియర్ నటుడు బ్రహ్మాజీ తన నటనతో వరుసగా అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు వెళుతున్నాడు. తాజాగా లోక షో లో భాగంగా ఈయన తన పెళ్లి గురించి కీలక విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు. యాంకర్ బ్రహ్మజీని మీది ప్రేమ వివాహమా అని అడిగిన ప్రశాంకు బదులిస్తూ… నేను శాశ్వతి క్యారెక్టర్ నచ్చి మొదట నేను ప్రేమించి తర్వాత తాను నన్ను ప్రమేయంచేలా చేసుకున్నానని చెప్పారు. అయితే ఈ విషయం ఇరువురి ఇంట్లో పెద్దవాళ్లకు తెలియదు, ఆ సమయంలోనే డైరెక్టర్ కృష్ణ వంశీ మరియు రమ్యకృష్ణల మా ప్రేమ గురించి తెలిసి అర్ధం చేసుకుని హైద్రాబాద్ లో కోఠి లోని ఆర్యసమాజ్ లో పెళ్లి చేశారు.
వారి సహాయం వలన ఇప్పుడు మేము సంతోషంగానే ఉన్నామంటూ బ్రహ్మజీ తన స్టోరీ చెప్పుకొచ్చాడు. కాగా బ్రహ్మాజీ అప్పట్లో సింధూరం సినిమా తర్వాత ఏ రేంజ్ లో కెరీర్ లో దూసుకుపోయాడో చూశాము.