నకిలీ వార్తలతో జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో నకిలీ వార్తలు తరచు మనకి సోషల్ మీడియాలో కనబడుతున్నాయి. నకిలీ వార్తలతో జాగ్రత్తగా ఉండకపోతే అనవసరంగా నష్టపోవాల్సి ఉంటుంది తాజాగా ఒక నకిలీ వార్త విపరీతంగా స్ప్రెడ్ అవుతోంది. ఒక యూట్యూబ్ ఛానల్ ఇండియన్ ఆర్మీ గురించి తప్పుగా ప్రచారం చేస్తోంది. పైగా ఆ యూట్యూబ్ ఛానల్ కి 1.7 మిలియన్ సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు.
18 కోట్ల కి పైగా వ్యూస్ కూడా వస్తున్నాయి అయితే ఆర్మీ గురించి నకిలీ ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ లో నిజం లేదు అయితే యూట్యూబ్ ఛానల్ లో చూస్తున్నా ఆర్గనైజేషన్ కానీ మనుషులకి కానీ ఇండియన్ ఆర్మీ తో ఎటువంటి కనెక్షన్ కూడా లేదు ఇది వట్టి నకిలీ వార్త మాత్రమే అనవసరంగా ఇటువంటి నకిలీ వార్తలని నమ్మి మోసపోకండి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది ఇది వట్టి నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది.
A #Youtube Channel with over 𝟏.𝟕 𝐌 subscribers and more than 𝟏𝟖 𝐂𝐫 views is misrepresenting the Indian Army
The individual(s)/organization seen in the videos has no connection with @adgpi in any way.
The individual is not an Army personnel either serving or retired
🧵 pic.twitter.com/tWsUkOWUcw— PIB Fact Check (@PIBFactCheck) August 8, 2023