ప్రభాస్ కల్కీ సినిమా లో టాలీవుడ్ టాప్ హీరో..!

-

పాన్ ఇండియా హీరో ప్రభాస్ సలార్ సినిమాతో పెద్ద హిట్ ని కొట్టారు. ఇప్పుడు కల్కి సినిమాతో ప్రభాస్ రాబోతున్నారు. కల్కి సినిమా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా చేశారు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఈ మూవీ తెర మీదకు రాబోతుంది. ఈ మూవీలో దీపికా పదుకునే, దిశా పటాని, కమలహాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాని వైజయంతీ మూవీ మెజర్స్ నిర్మిస్తున్నారు కల్కి నుండి గ్లిమ్ప్స్, పోస్టర్స్ ఇప్పటికే వచ్చాయి కానీ ఇంకా ఏ అప్డేట్స్ ని కూడా ఇవ్వలేదు చిత్ర యూనిట్. ఈ మూవీకి సంబంధించిన ఏదో ఒక వార్త నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం అలానే మహేష్ బాబు తో కూడా రాజేంద్ర ప్రసాద్ ఒక సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి

Read more RELATED
Recommended to you

Latest news