BREAKING : టాలీవుడ్ హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌ మెంట్‌..ఫోటో వైరల్‌

-

BREAKING : టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్‌.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ గత ఏడాది మొదట్లో శ్రీకారం సినిమాతో ముందుకు వచ్చిన శర్వానంద్‌.. మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.

ఆ తర్వాత వచ్చిన… మహా సముద్రం పెద్దగా ఆకట్టుకోకపోయినా.. పర్వాలేదనిపించాడు. ఇటీవల ఒకే ఒక జీవితంతో మళ్లీ ట్రాక్‌ లో పడ్డాడు శర్వానంద్‌.

అయితే, తాజాగా ఈ టాలీవుడ్ హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌ మెంట్‌ అయింది. ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కుటుంబానికి చెందిన అమ్మాయితో… హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌ మెంట్‌ అయింది. ఈ శర్వానంద్‌ ఎంగేజ్‌ మెంట్‌ కు హీరో రామ్‌ చరణ్‌ మరియు ఉపాసన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్‌ గా మారింది.

 

Mega Power Star @alwaysRamCharan along with his wife @UpasanaKonidela attended the engagement of one of his closest friends @ImSharwanand

#RamCharan

Read more RELATED
Recommended to you

Latest news