తెలంగాణలో రేపు సెలవు…

-

రేపు (గురువారం) తెలంగాణవ్యాప్తంగా సెలవు ఉండనుంది. ముస్లింల షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా ఫిబ్రవరి 8ని సాధారణ సెలవు దినంగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అంతకుముందు ఇది ఆప్షనల్ హాలిడేగా ఉండేది. ప్రభుత్వ నిర్ణయంతో రేపు అన్ని స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి.

 

షబ్-ఎ-మెరాజ్ను ముస్లింలు పవిత్రమైన రోజుగా భావించి ప్రార్థనలు చేస్తారు. అంతేకాకుండా ఆ రోజు ముస్లింలు మసీదులను దీపాలతో అలంకరించి రాత్రంతా జాగారం చేసి ప్రార్థనలు చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news