తెలంగాణ బరిలో ఎంత మంది అభ్యర్థులో తెలుసా…

-

తెలంగాణ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో ఎంత మంది బరిలో ఉన్నారనే కీలకమైన లెక్క నేడు తేలింది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్, తెదేపా, భాజపా, తెజసల నుంచి రెబల్ అభ్యర్థులను బుజ్జగించి నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో 1824 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం  వెల్లడించింది. తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల్లో నియోజకవర్గాల ప్రకారం బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు…

ఉమ్మడి జిల్లా పేరు

మొత్తం నియోజకవర్గాలు..

బరిలోని అభ్యర్థులు

హైదరాబాద్‌

15 313

 రంగారెడ్డి

17

304

 ఖమ్మం 10

133

 నల్గొండ

12 211

 మెదక్‌

11 124

 నిజామాబాద్‌

9 91
 ఆదిలాబాద్‌ 10

123

కరీంనగర్‌ 12

175

 వరంగల్‌

12 172
మహబూబ్‌నగర్‌ 11

178

Read more RELATED
Recommended to you

Latest news