సానియా మీర్జా.. టెన్నిస్ దిగ్గజం. పాకిస్థాన్ క్రికెటర్ సోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే పండింటి బిడ్డకు జన్మనిచ్చింది. తనకు కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన కొన్ని రోజుల తర్వాత అతడికి ఇజాన్ అనే పేరు పెట్టామని సానియా దంపతులు ట్విట్టర్ ద్వారా తమ అభిమానులకు తెలియజేశారు. తను హాస్పిటల్‌లో ఉన్నప్పుడు తన బిడ్డను ఎత్తుకొని ఉన్న ఫోటో కూడా ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా.. తన కొడుకు పేరు ప్రింట్ అయి ఉన్న ఓ టవల్‌ను తన కొడుకు మీద కప్పి.. కొడుకును ఎత్తుకొని ఉన్న ఫోటోను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది సానియా. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#Moments ????? #Allhamdulillah pic.twitter.com/f9x867lW5n
— Sania Mirza (@MirzaSania) November 21, 2018
So it’s been 5 days since we came into this world .. Me as a mother and my little Izhaan as my son ❤️ we’ve even watched Baba play some cricket together since we’ve arrived ? it truly is the biggest match ,tournament achievement I’ve ever won or had and there is no feeling or- pic.twitter.com/KRiXVNmcox
— Sania Mirza (@MirzaSania) November 3, 2018