ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బెజవాడ ప్రాంతం చాలా కీలకమైంది. అంతేకాకుండా బెజవాడ రాజకీయాలను శాసించే కుటుంబాలలో వంగవీటి కుటుంబం కూడా ఒకటి. ఇటువంటి నేపథ్యంలో వంగవీటి కుటుంబంలో ప్రస్తుతం వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. గతంలో వైసీపీ పార్టీలో కీలకంగా రాణించిన వంగవీటి రాధా ఇటీవల సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికల ముందు టిడిపి పార్టీలో జాయిన్ అయ్యారు.
దీంతో ఈ వార్తలు రావడంతో తెలుగుదేశం పార్టీకి వంగవీటి రాధా రాజీనామా చేయటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. మరోపక్క బెజవాడలోనే తన బలాన్ని నిలబెట్టుకునేలా వంగవీటి సరైన రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.