VarisuPongal : తగ్గేదెలే.. “వారసుడు” రిలీజ్ డేట్ ఫిక్స్

-

వారసుడు అనే సినిమాతో మొదటిసారిగా డైరెక్టుగా తెలుగులో హీరోగా పరిచయం అవుతున్నారు విజయ్ దళపతి. ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ్ భాషలలో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో మొదటిసారిగా విజయ్ కి జోడిగా రష్మిక అలరించనుంది.

తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లుగా మూవీ యూనిట్ గతంలోనే ప్రకటించింది. అయితే, టాలీవుడ్‌ ఈ సినిమాను వ్యతిరేకిస్తోంది. సంక్రాంతి ఈ సినిమాను విడుదల చేయకూడదని దిల్‌ రాజ్‌ కు వార్నింగ్‌ ఇస్తున్నారు తెలుగు నిర్మాతలు. అయితే.. వీటన్నిటినీ లెక్క చేయకుండా… సంక్రాంతికే సినిమాను రిలీజ్‌ చేస్తామని మరోసారి దిల్‌ రాజ్‌ టీం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news