ఏదో ఒక సమస్య మనకు తరచూ వస్తూ ఉంటుంది. ఎటువంటి సమస్యలు రాకుండా ఇబ్బందులు లేకుండా ఫ్రీ గా ఎలా ఉండాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ రోజు వాస్తుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. వాస్తుని కనుక అనుసరిస్తే తప్పకుండా మంచి కలుగుతుంది.
అలానే సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే ఈ రోజు పండితులు చెబుతున్న అద్భుతమైన చిట్కాలు గురించి చూసేద్దాం. వీటిని ఫాలో అయితే కచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరు ఇంటి గడియారం విషయంలో జాగ్రత్త పాటించాలి.
ఇలా చేయడం వలన సమస్యలు తొలగిపోతాయి. గడియారం తప్పు ప్రదేశంలో పెట్టడం వల్ల చెడు కలుగుతుంది. మంచి కలగాలంటే సరైన దిక్కున ఉంచడం మంచిది. ఇంట్లో కానీ ఆఫీస్ లో కానీ గడియారం దక్షిణ దిక్కు లో పెట్టడం వల్ల నెగటివ్ రిజల్ట్స్ వస్తాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం గడియారం దక్షిణ గోడకు అస్సలు పెట్టకూడదు. దక్షిణ గోడకు పెట్టడం వల్ల చెడు కలుగుతుంది. అదేవిధంగా దక్షిణ దిశ తో పాటు ఇంటి ముఖ ద్వారం వైపు కూడా పెట్టొద్దు. ఇలా చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఈ తప్పులు అస్సలు చేయకండి.