బాలయ్య ఊచ కోత…’పుష్ప’ను దాటేసిన ‘వీర సింహారెడ్డి’

-

బాలయ్య వీర సింహారెడ్డి సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. సినిమా విడుదలైన తొలి రోజు అంటే గురువారం రోజున రూ. 25.36 కోట్లు వచ్చాయి. గ్రాస్ 54 కోట్లకు చేరింది. బాలయ్య కెరీర్ లో ఇదే అత్యధికం.

ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలలో… అత్యధిక వసూళ్లు చేసిన 15వ సినిమాగా వీరసింహారెడ్డి నిలిచింది. ఈ నేపథ్యంలోనే పుష్ప రికార్డును బ్రేక్ చేసింది వీర సింహారెడ్డి సినిమా. వీర సింహారెడ్డి విడుదలైన తొలి రోజు అంటే గురువారం రోజున రూ. 25.36 కోట్లు రాగా, పుష్ప సినిమాకు 24 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పుష్ప రికార్డును బ్రేక్ చేసింది వీరసింహారెడ్డి. అటు 77 కోట్లతో ఆర్ ఆర్ ఆర్ సినిమా మొదటి స్థానంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news