ఆలియా భట్ ఫ్యాన్ చెప్పిన గంగు భాయ్ డైలాగ్ వీడియో వైరల్..!

-

సోషల్ మీడియాలో మనకి ఏదో ఒక వీడియో వైరల్ గా మారుతూ ఉంటుంది. తాజాగా సోషల్ మీడియా లో ఒక వీడియో వైరల్ గా మారింది. తాజాగా విడుదలైన ఆలియా భట్ గంగూబాయి కతీయవాడి గురించి తెలిసిందే. ఈ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు.

 

ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలని బాగా గెలుచుకుంది. థియేటర్ లో ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వచ్చిన వీడియో అలియా భట్ ఫిమేల్ ఫ్యాన్ చేసారు. అదే ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈమె ఎన్నో రకాల డైలాగ్స్ ని షేర్ చేయడం జరిగింది.

రీతూ కశ్యప్ మేరీ జాన్ వీడియోని కూడా క్రియేట్ చేయడానికి ప్రయత్నించి చూశారు. అలానే గంగుబాయి సినిమాలోని డైలాగులని కూడా చెప్పారు. మా కి నామ్ డైలాగుని రీ క్రియేట్ చేశారు. ఈ వీడియోను26 వేల మంది చూశారు. చాలా కామెంట్లు కూడా వచ్చాయి. మరి వైరల్ అవుతున్న ఈ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి.

 

Read more RELATED
Recommended to you

Latest news