వినాయక చవితి 2022 : వినాయక చవితి నాడు ఈ శ్లోకాలతో వినాయకుడుని పూజించండి..!

-

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి కూడా ఒకటి. వినాయక చవితి నాడు పాలవెల్లి కట్టి పండ్ల తో వివిధ రకాల నైవేద్యాల తో వినాయకుడిని కొలుస్తారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి భాద్రపద శుక్ల చతుర్థి నాడు జరుపుకుంటూ ఉంటాము. వినాయకుని పుట్టిన రోజే ఈ వినాయక చవితి. మొట్టమొదటి సారి వినాయక ఉత్సవాలని బాల గంగాధర్ తిలక్ మొదలుపెట్టారు.

 

ఇక ఈ ఏడాది వినాయక చవితి ఆగస్టు 31న వచ్చింది. ఈ రోజు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తారు. వినాయకుడికి పూజ చేయడం గరిక మొదలైన పత్రాలను వినాయకుడికి సమర్పించడం కుడుములు, లడ్డులు అర్పించడం మొదలైన పద్దతులను మనం ప్రతీ ఏడాది అనుసరిస్తూ ఉంటాం. అయితే వినాయక చవితినాడు వినాయకుడిని పూజించడానికి ఈ శ్లోకాలు కూడా చదవండి.

శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||

అగజానన పద్మార్కం గజాననం అహర్నిషం
అనేకధంథం భక్థానాం ఏకదంథం ఉపాస్మహే||

గజాననం భూధ గణాథి సేవిథం
కభిథ జంబూ పలసార పక్షిథం
ఉమాసుథం షోఖ వినాషకారణం
నమామి విగ్నెష్వర పాధ పంకజం||

ముధాకరాథ మోధకం సధా విముక్థి సాధకం
కలాధరా వధమ్షకం విలాసి లోక రక్షకం
అనాయకైక నాయకం వినాషి తేభ ధైథ్యకం
నథాషు భాహ్సు నాషకం నమామిథం వినాయకం||

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభః
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా||

మూషిక వాహన మోధగ హస్థా
చామర కర్ణా విళంబిథ సూథ్ర
వామన రూపా మహేష్వర పుథ్రా
విగ్న వినాయగ పాధణమస్తే||

ఏకదంథం మహాకాయం థప్థ కాంచన సన్నిభం
లంబోధరం విషాలాక్షం వందేహం గణ నాయకం||

 

Read more RELATED
Recommended to you

Latest news