Virat Kohli : ఇండోర్ చేరుకున్న కింగ్ కోహ్లీ

-

Virat Kohli : ఇండోర్ చేరుకున్నాడు కింగ్ కోహ్లీ. ఆఫ్గాన్ తో రెండో టీ20 కోసం టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇండోర్ చేరుకున్నారు. విమానాశ్రయంలో అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన నేరుగా హోటల్ కు వెళ్లిపోయారు.

Virat Kohli Snapped At Mumbai Airport As Ex-India Captain Leaves For Indore To Join Teammates

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, ఆఫ్గానిస్థాన్ తో జరిగిన తొలి టీ20కి కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో అనూహ్యంగా ఆ మ్యాచ్ నుంచి తప్పుకున్నారు.

కాగా, అఫ్గానిస్తాన్ తో జరుగు తున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇండియా విజయంతో ఆరంభించింది. మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20 లో అఫ్గానిస్తాన్ నిర్దేశించిన 159 రన్స్ లక్ష్యాన్ని ఇండియా.. 17.3 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

https://x.com/mufaddal_vohra/status/1746009230224826527?s=20

Read more RELATED
Recommended to you

Latest news