Vishnupriya Bhimeneni : థైస్ అందాలతో విష్ణు ప్రియ గ్లామర్ రచ్చ..

-

యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ ను మొదలుపెట్టిన విష్ణు ప్రియ, ప్రస్తుతం బుల్లితెరపై స్టార్ యాంకర్ గా రాణిస్తుంది. గ్లామర్ తో అలాగే టాలెంట్ తో బాగా పాపులర్ అయింది.

‘చెక్ మేట్’ అనే ఓ సినిమాలో కూడా నటించినప్పటికీ ఆ మూవీ విడుదలకు నోచుకోలేదు. తర్వాత కొంత గ్యాప్ తీసుకుని పలు కామెడీ షోలకి యాంకర్ గా వ్యవహరించింది. అందులో క్లిక్ అవ్వడంతో ఇప్పుడు బిజీ అయిపోయింది.

సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది హాట్ బ్యూటీ. కురచదుస్తుల్లో, పలు మాస్ పాటలకి డ్యాన్సులు చేసి యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ, ఆ వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి యువతని బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది.

తాజాగా ఈమె హాట్ ఫోటోలు, అలాగే వాటికి ఫోజులు ఇస్తున్న ఓ వీడియోని షేర్ చేసి హాట్ టాపిక్ గా నిలిచింది విష్ణు ప్రియ.

Read more RELATED
Recommended to you

Latest news