ఇన్వెస్ట్ చెయ్యాలనుకుంటున్నారా…? అయితే వీటిని చూడాల్సిందే…!

Join Our Community
follow manalokam on social media

మీరు ఎక్కడైనా డబ్బులని ఇన్వెస్ట్ చెయ్యాలి అని అనుకుంటున్నారా…? అయితే ఇది మీకోసం. మీరు ఇలా మీరు మ్యూచువల్ ఫండ్స్‌ లో కూడా డబ్బులు పెట్టొచ్చు. నెలకు రూ.1,000 నుంచి ఇన్వెస్ట్ చేసినా చాలు. సూపర్ రాబడి మీకు వస్తుంది. నిజమేనండి. వివరాలని చూసి పూర్తిగా దీని కోసం తెలుసుకోండి. ఒకేసారి కాకుండా సిప్ రూపంలో వీటిల్లో డబ్బులు పెడితే మంచి రాబడి పొందొచ్చు. మీరు ఎప్పుడైనా దేనిలోనైనా ఇన్వెస్ట్ చేస్తే దీనికి ఓపిక కావాలి. దీర్ఘకాలం వేచి ఉండాలి.

ఇలా మీరు ఇన్వెస్ట్ చేస్తూ వస్తే మంచి రాబడి మీరు పొందవచ్చు. అయితే మంచి రాబడి పొందే పలు మ్యూుచవల్ ఫండ్స్ గురించి చూడండి. దీనితో మీకు క్లారిటీ కూడా వచ్చేస్తుంది. ఈ మ్యూుచవల్ ఫండ్స్ గత పదేళ్లలో ఇన్వెస్టర్ల డబ్బును మూడింతలు చేశాయి. వాటి వివరాల లోకి వెళితే… మిరే అసెట్ ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్. దీని కోసం చూస్తే ఇది గత పదేళ్లలో 23 శాతం రాబడి అందించింది.

దీనిలో నెలకు రూ.1000 పెడుతూ వచ్చిన వాళ్ళ చేతికి ఇప్పుడు రూ.4.09 లక్షలు వచ్చాయి. అలానే ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ కూడా మంచి రాబడి ఇచ్చింది. ఈ ఫండ్ కూడా 23 శాతం రాబడిని అందించింది. మీరు ఈ ఫండ్‌లో కూడా నెలకు రూ.1,000 పెట్టారంటే మీకు రూ.4 లక్షలు వచ్చేవి. ఇది ఇలా ఉండగా కెనరా రొబెకో ఎమర్జింగ్ ఈక్విటీస్ ఫండ్ కూడా మంచి రాబడిని అందించింది. ఈ ఫండ్ 20 శాతం రాబడిని అందించింది

TOP STORIES

ఇక నుండి ఈ సర్వీసుల కోసం ఆర్టీవో ఆఫీస్ కి వెళ్ళక్కర్లేదు…!

మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే (ఎంఓఆర్టిహెచ్) డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ కోసం కొన్ని ఆన్లైన్ పద్ధతుల్ని వివరించడం జరిగింది. గురువారం మార్చి 4న...